Tue Dec 24 2024 03:06:21 GMT+0000 (Coordinated Universal Time)
27 నేపథ్యంలో పోలీసులు నోటీసుల్లో?
మందడం నుంచి సచివాలయానికి వెళ్లే దారిలో ఉన్న ఇళ్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కొత్త వ్యక్తులను ఎవరినీ ఇళ్లల్లో ఉంచవద్దని ఆదేశించారు. ఈనెల 27వ తేదీన [more]
మందడం నుంచి సచివాలయానికి వెళ్లే దారిలో ఉన్న ఇళ్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కొత్త వ్యక్తులను ఎవరినీ ఇళ్లల్లో ఉంచవద్దని ఆదేశించారు. ఈనెల 27వ తేదీన [more]
మందడం నుంచి సచివాలయానికి వెళ్లే దారిలో ఉన్న ఇళ్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కొత్త వ్యక్తులను ఎవరినీ ఇళ్లల్లో ఉంచవద్దని ఆదేశించారు. ఈనెల 27వ తేదీన మంత్రి వర్గ సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మూడు రాజధానులకు సంబంధించిన అంశంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆరోజు వీవీఐపీల రాక సచివాలయానికి ఉండటంతో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కొత్తవారు ఎవరైనా ఇళ్లకు వస్తే తమకు తెలియజేయాలని పోలీసులు కోరుతున్నారు.
Next Story