Wed Dec 25 2024 02:24:28 GMT+0000 (Coordinated Universal Time)
కోడెల కోసం గాలింపు
కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారరు. స్కిల్ డెవెలెప్ మెంట్ సెంటర్ లో ల్యాప్ ట్యాప్ చోరీ కేసులో కోడెల [more]
కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారరు. స్కిల్ డెవెలెప్ మెంట్ సెంటర్ లో ల్యాప్ ట్యాప్ చోరీ కేసులో కోడెల [more]
కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారరు. స్కిల్ డెవెలెప్ మెంట్ సెంటర్ లో ల్యాప్ ట్యాప్ చోరీ కేసులో కోడెల శివరాం మొదటి నిందితుడు. ఈ కేసులో రెండో నిందితుడైన అజయ్ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోడెల శివరామ్ కోసం సత్తెనపల్లి పోలీసులు గాలిస్తున్నారు.
Next Story