Mon Dec 23 2024 15:28:50 GMT+0000 (Coordinated Universal Time)
గ్రేటర్ ఎన్నికల్లో ఓటు వేసిన చిరంజీవి
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ క్లబ్ లో చిరంజీవి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. [more]
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ క్లబ్ లో చిరంజీవి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. [more]
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ క్లబ్ లో చిరంజీవి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రచయిత పరుచూరు గోపాలకృష్ణ ఓటు వేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ దంపతులు నందినగర్ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు వేసే వారికి మాత్రమే నిలదీసే హక్కు ఉంటుందని కేటీఆర్ అన్నారు.
Next Story