Tue Dec 24 2024 03:09:00 GMT+0000 (Coordinated Universal Time)
Posani : నన్ను చంపేందుకు ప్రయత్నం
తనను డీమోరలైజ్ చేయడానికి కుటుంబాన్ని వివాదంలోకి లాగుతున్నారని సినీనటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. తనను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ప్రశ్నిస్తానని చెప్పారు. మీ కుటుంబం మీకు [more]
తనను డీమోరలైజ్ చేయడానికి కుటుంబాన్ని వివాదంలోకి లాగుతున్నారని సినీనటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. తనను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ప్రశ్నిస్తానని చెప్పారు. మీ కుటుంబం మీకు [more]
తనను డీమోరలైజ్ చేయడానికి కుటుంబాన్ని వివాదంలోకి లాగుతున్నారని సినీనటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. తనను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ప్రశ్నిస్తానని చెప్పారు. మీ కుటుంబం మీకు ఎంత గొప్పో.. నాకు మా కుటుంబం అంత గొప్ప అని పోసాని కృష్ణ మురళి ఫైర్ అయ్యారు. విమర్శలను తట్టుకోలేనివాడివి రాజకీయాలలోకి ఎందుకొచ్చావని ప్రశ్నించారు.ఒక రాజకీయ నేత మహిళల గురించి ఇలా మాట్లాడిస్తావా? అని నిలదీశారు. తన గురించి చిరంజీవి గొప్పగా చెప్పారన్నారు. నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని పోసాని కృష్ణ మురళి అన్నారు.
Next Story