Mon Dec 23 2024 23:01:09 GMT+0000 (Coordinated Universal Time)
బాబుపై పీవీపీ ట్వీట్
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ ట్విట్టర్ లో సెటైర్ వేశారు. రాజధాని అమరావతి కోసం జోలె పట్టుకుని ఆంధ్రుడి ఆత్మగౌరవాన్ని నడిరోడ్డుపై నిలబెట్టారని [more]
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ ట్విట్టర్ లో సెటైర్ వేశారు. రాజధాని అమరావతి కోసం జోలె పట్టుకుని ఆంధ్రుడి ఆత్మగౌరవాన్ని నడిరోడ్డుపై నిలబెట్టారని [more]
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ ట్విట్టర్ లో సెటైర్ వేశారు. రాజధాని అమరావతి కోసం జోలె పట్టుకుని ఆంధ్రుడి ఆత్మగౌరవాన్ని నడిరోడ్డుపై నిలబెట్టారని పీవీపీ అన్నారు. ఐదు వేల కోట్ల రూపాలయను తగలబెట్టిన చంద్రబాబు అదే జోలెలో హెరిటేజ్ ఆదాయం, జూబ్లీహిల్స్ లోని భవంతిని వేస్తారా? అని పీవీపీ ప్రశ్నించారు. విజయవాడను మరో వెనిస్ నగరం చేద్దామని, సరిలేరు మీకెవ్వరూ సార్ అంటూ పీవీపీ ట్వీట్ చేశారు.
Next Story