Mon Dec 23 2024 16:52:09 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : గాంధీ ఆసుపత్రిలో పవర్ కట్.. కరోనా పేషెంట్లు
గాంధీ ఆసుపత్రిలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. గత రెండు గంటల నుంచి ఆసుపత్రిలో విద్యుత్తు లేకపోవడంతో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కరోనా వార్డులో వెంటిలేటర్లపై [more]
గాంధీ ఆసుపత్రిలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. గత రెండు గంటల నుంచి ఆసుపత్రిలో విద్యుత్తు లేకపోవడంతో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కరోనా వార్డులో వెంటిలేటర్లపై [more]
గాంధీ ఆసుపత్రిలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. గత రెండు గంటల నుంచి ఆసుపత్రిలో విద్యుత్తు లేకపోవడంతో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కరోనా వార్డులో వెంటిలేటర్లపై ఉన్న రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రోగుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. రెండు గంటలుగా విద్యుత్ లేకపోయినా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు.
Next Story