Sun Dec 22 2024 22:07:40 GMT+0000 (Coordinated Universal Time)
కేఏ పాల్ ఆమరణ దీక్ష
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఢిల్లీలో ఆమరణ దీక్షకు దిగనున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఆమరణ [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఢిల్లీలో ఆమరణ దీక్షకు దిగనున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఆమరణ [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఢిల్లీలో ఆమరణ దీక్షకు దిగనున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఆమరణ దీక్షకు దిగనున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు. మూడు వ్యవసాయ సాగుచట్టాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ ఈ దీక్ష చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ హైకోర్టులో పిటీషన్ వేశానని కేఏ పాల్ తెలిపారు.
Next Story