Tue Nov 19 2024 13:18:20 GMT+0000 (Coordinated Universal Time)
Amaravathi : అంతకు మించి పాల్గొనకూడదు
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు పోలీసులు ఆంక్షలు విధించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున 157 మందికి మించి పాదయాత్రలో పాల్గొనకూడదని వారు హెచ్చరిక [more]
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు పోలీసులు ఆంక్షలు విధించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున 157 మందికి మించి పాదయాత్రలో పాల్గొనకూడదని వారు హెచ్చరిక [more]
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు పోలీసులు ఆంక్షలు విధించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున 157 మందికి మించి పాదయాత్రలో పాల్గొనకూడదని వారు హెచ్చరిక జారీ చేశారు. రాజధాని రైతులు హైకోర్టు అనుమతితో న్యాయస్థానం టు దేవస్థానం మహా పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.
ఎన్నికల కోడ్…..?
ప్రస్తుతం రైతుల మహా పాదయాత్ర 11వ రోజుకు చేరుకుంది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు నుంచి నేడు మహాపాదయాత్ర ప్రారంభం కానుంది. దీంతో ఆంక్షలను వివరిస్తూ పోలీసులు రైతులకు నోటీసులు జారీ చేశారు. కేవలం రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాల్సిందిగా పోలీసులు చెప్పారు.
Next Story