Mon Dec 23 2024 19:50:07 GMT+0000 (Coordinated Universal Time)
Prakash raj : మంచు విష్ణుపై ప్రకాష్ రాజ్ ఫిర్యాదు
మంచు విష్ణు ప్యానెల్ పై మా ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలట్ ను 60 ఏళ్ల పై బడిన వారికే ఇవ్వాలని, [more]
మంచు విష్ణు ప్యానెల్ పై మా ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలట్ ను 60 ఏళ్ల పై బడిన వారికే ఇవ్వాలని, [more]
మంచు విష్ణు ప్యానెల్ పై మా ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలట్ ను 60 ఏళ్ల పై బడిన వారికే ఇవ్వాలని, పోస్టల్ బ్యాలట్ ను కొనుగోలు చేస్తున్నారని ప్రకాష్ రాజ్ ఫిర్యాదు చేశారు. మంచు విష్ణు 60 పోస్టల్ బ్యాలట్ లను కొనుగోలు చేశారని, గెలిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. అయితే కరోనా కారణంగానే తొలిసారి మా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలట్ ను ప్రవేశ పెట్టామని ఎన్నికల అధికారి తెలిపారు. మంచు విష్ణు పంపించిన డబ్బును తిరిగి ఇచ్చేశామని ఆయన చెప్పారు. పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునే వారు 125 మంది ఉన్నారన్నారు. ఇందులో ఎలాంటి దాపరికం లేదని చెప్పారు.
Next Story