Thu Dec 26 2024 02:11:47 GMT+0000 (Coordinated Universal Time)
సవాల్ కు నేను ఎప్పడూ సిద్ధమే
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం తధ్యమని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలిపారు. తాను అన్నమాట మీద నిలబడతానని చెప్పారు. బీజేపీ ఇక్కడ గెలవలేదని [more]
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం తధ్యమని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలిపారు. తాను అన్నమాట మీద నిలబడతానని చెప్పారు. బీజేపీ ఇక్కడ గెలవలేదని [more]
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం తధ్యమని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలిపారు. తాను అన్నమాట మీద నిలబడతానని చెప్పారు. బీజేపీ ఇక్కడ గెలవలేదని మరోసారి ప్రశాంత్ కిషోర్ చెప్పారు. పశ్చిమ బెంగాల్ లో గెలవకుంటే బీజేపీ నేతలు రాజకీయాల నుంచి వైదొలుగుతారా? అని ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించారు. బెంగాల్ ప్రజలు దీదీ వైపే ఉన్నారన్నారు. మమత బెనర్జీని విమర్శించడమే బీజేపీ నేతలు పనిగా పెట్టుకున్నారని ఆయన అన్నారు.
Next Story