Thu Dec 26 2024 14:07:08 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం రాజకీయ సలహాదారుగా ప్రశాంత్ కిషోర్
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారు. ఈమేరకు అమరీందర్ సింగ్ ట్విట్టర్ లో తెలిపారు. పంజాబ్ [more]
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారు. ఈమేరకు అమరీందర్ సింగ్ ట్విట్టర్ లో తెలిపారు. పంజాబ్ [more]
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారు. ఈమేరకు అమరీందర్ సింగ్ ట్విట్టర్ లో తెలిపారు. పంజాబ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేందుకు అమరీందర్ సింగ్ తన రాజకీయ సలహాదారుగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారు. నేటి నుంచే ప్రశాంత్ కిషోర్ టీం పంజాబ్ లో కాంగ్రెస్ విజయానికి పనిచేస్తుందని అమరీందర్ సింగ్ వెల్లడించారు.
Next Story