Thu Dec 19 2024 12:04:16 GMT+0000 (Coordinated Universal Time)
నిమ్మగడ్డ లేఖకు ప్రవీణ్ ప్రకాష్ వివరణ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖకు సీఎంవో ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వివరణ ఇచ్చారు. తాను నిబంధనల మేరకే వ్యవహరించానని ఆయనచెప్పారు. [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖకు సీఎంవో ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వివరణ ఇచ్చారు. తాను నిబంధనల మేరకే వ్యవహరించానని ఆయనచెప్పారు. [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖకు సీఎంవో ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వివరణ ఇచ్చారు. తాను నిబంధనల మేరకే వ్యవహరించానని ఆయనచెప్పారు. తాను ఎక్కడా పరిధి దాటి వ్యవహరించలేదని వివరణలో తెలిపారు. తాను ఎవరినీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేయలేదన్నారు. తాను చీఫ్ సెక్రటరీ సూచనల మేరకే నడచుకుంటానని తెలిపారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున జిల్లా అధికారుల ఎవరూ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరుకాలేదన్న విషయాన్ని గుర్తించాలని ప్రవీణ్ ప్రకాష్ తాను చీఫ సెక్రటరీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
Next Story