Fri Dec 27 2024 02:46:55 GMT+0000 (Coordinated Universal Time)
అబీ అహ్మద్ కు నోబుల్ పురస్కారం
ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతిని పురస్కార కమిటీ ప్రకటించింది. 2019 సంవత్సరానికి ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీకి ఈ నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. ఈ [more]
ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతిని పురస్కార కమిటీ ప్రకటించింది. 2019 సంవత్సరానికి ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీకి ఈ నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. ఈ [more]
ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతిని పురస్కార కమిటీ ప్రకటించింది. 2019 సంవత్సరానికి ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీకి ఈ నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. ఈ మేరకు పురస్కార కమిటీ వెల్లడించింది. అంతర్జాతీయ సహకారం, శాంతిస్థాపనకు ఆయన చేసిన సేవలకు ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు నోబెల్ కమిటీ తెలిపింది. తమ సరిహద్దు దేశమైన ఎరిత్రియాతో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేసిన కృషికి ఇథియోపియా ప్రధాని అహ్మద్ కు ఈ గౌరవం దక్కింది.
Next Story