Mon Dec 23 2024 23:16:21 GMT+0000 (Coordinated Universal Time)
శివన్ ను ఓదార్చిన మోదీ
చంద్రయాన్ 2 ప్రయోగం సక్సెస్ కాకపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు కన్నీటి పర్యంతమయ్యారు. నిన్ననే చంద్రయాన్ 2 ను ప్రత్యక్ష ప్రసారంలో చూసేందుకు బెంగుళూరు వచ్చిన ప్రధాని నరేంద్ర [more]
చంద్రయాన్ 2 ప్రయోగం సక్సెస్ కాకపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు కన్నీటి పర్యంతమయ్యారు. నిన్ననే చంద్రయాన్ 2 ను ప్రత్యక్ష ప్రసారంలో చూసేందుకు బెంగుళూరు వచ్చిన ప్రధాని నరేంద్ర [more]
చంద్రయాన్ 2 ప్రయోగం సక్సెస్ కాకపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు కన్నీటి పర్యంతమయ్యారు. నిన్ననే చంద్రయాన్ 2 ను ప్రత్యక్ష ప్రసారంలో చూసేందుకు బెంగుళూరు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ రాత్రంతా ఇస్రో కార్యాలయంలోనే ఉన్నారు. ప్రయోగం సక్సెస్ కాకపోవడంతో మోదీ శాస్త్రవేత్తలకు ధైర్యం నూరిపోశారు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ శివన్ ను ఆయన ఓదార్చారు. శివన్ ను దగ్గరకు తీసుకుని కొన్ని నిమిషాల పాటు ఆయన ఓదర్చారు. కుంగిపోవద్దని దేశమంతా మీ వెనక ఉంటుందని మోదీ శివన్ ను ఓదార్చడం అక్కడి వారికి కంటతడిపెట్టించింది.
- Tags
- modi
- à°®à±à°¦à±
Next Story