Tue Dec 24 2024 00:45:45 GMT+0000 (Coordinated Universal Time)
జూన్ 1వ తేదీ వరకూ పొడిగిస్తారా?
ప్రధాని నరేంద్ర మోదీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. లాక్ డౌన్ పొడిగింపుపై ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. ఇప్పటికే అనేక మినహాయింపులను లాక్ డౌన్ లో [more]
ప్రధాని నరేంద్ర మోదీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. లాక్ డౌన్ పొడిగింపుపై ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. ఇప్పటికే అనేక మినహాయింపులను లాక్ డౌన్ లో [more]
ప్రధాని నరేంద్ర మోదీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. లాక్ డౌన్ పొడిగింపుపై ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. ఇప్పటికే అనేక మినహాయింపులను లాక్ డౌన్ లో ఇచ్చారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని కూడా బేరీజు వేసుకుని మినహాయింపులు ఇచ్చారు. అయితే తాజాగా మరోసారి జూన్ 1వ తేదీ వరకూ లాక్ డౌన్ ను పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలను ప్రధాని నరేంద్ర మోదీ తెలుసుకోనున్నారు. మినహాయింపులతో జూన్ 1వ తేదీ వరకూ లాక్ డౌన్ ను పొడిగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Next Story