Tue Nov 26 2024 19:45:25 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ కు ప్రధాని మోదీ
ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు రానున్నారు. భారత్ బయోటెక్ కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి హకీంపేట్ కు పత్ర్యేక [more]
ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు రానున్నారు. భారత్ బయోటెక్ కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి హకీంపేట్ కు పత్ర్యేక [more]
ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు రానున్నారు. భారత్ బయోటెక్ కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి హకీంపేట్ కు పత్ర్యేక విమానంలో మోదీ చేరుకోనున్నారు. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తయారీ పురోగతిని మోదీ పరిశీలించనున్నారు. మోదీ పర్యటన ఆకస్మికంగా ఖరారయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలసమయంలో మోదీ హైదరాబాద్ రాక ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story