Thu Dec 26 2024 15:26:43 GMT+0000 (Coordinated Universal Time)
ప్రధాని మోదీ ట్విటర్ ఖాతా హ్యాక్
ప్రధాని నరేంద్రమోదీ ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయింది. కోవిడ్ బాధితుల కోసం పీఎం కేర్ ఫండ్స్ కు సాయం చేయాలని కోరతూ హ్యాకర్స్ రిక్వెస్టు పెట్టారు. తెల్లవారుజామున [more]
ప్రధాని నరేంద్రమోదీ ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయింది. కోవిడ్ బాధితుల కోసం పీఎం కేర్ ఫండ్స్ కు సాయం చేయాలని కోరతూ హ్యాకర్స్ రిక్వెస్టు పెట్టారు. తెల్లవారుజామున [more]
ప్రధాని నరేంద్రమోదీ ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయింది. కోవిడ్ బాధితుల కోసం పీఎం కేర్ ఫండ్స్ కు సాయం చేయాలని కోరతూ హ్యాకర్స్ రిక్వెస్టు పెట్టారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మోదీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినట్లు గుర్తించారు. అయితే ఎటువంటి ఇబ్బందులు లేవని ట్బిట్టర్ వెల్లడించింది. ప్రధాని మోదీకి ట్విట్టర్ లో 25 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
Next Story