Fri Dec 20 2024 05:53:28 GMT+0000 (Coordinated Universal Time)
ఫొటోలు తప్ప.. ఇంకేం మిగిలింది?
భారత్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అమెరికా, బ్రిటన్, టర్కీ, ఫ్రాన్స్ [more]
భారత్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అమెరికా, బ్రిటన్, టర్కీ, ఫ్రాన్స్ [more]
భారత్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అమెరికా, బ్రిటన్, టర్కీ, ఫ్రాన్స్ వంటి దేశాలు భారత్ కంటే ముందున్నాయని ప్రియాంక గుర్తు చేశారు. భారత్ లో తయారు చేస్తున్న వ్యాక్సిన్ కేంద్రాలను మోదీ సందర్శించి ఫొటోలు దిగడం తప్ప ఆచరణలో మాత్రం టీకాలు ఇవ్వలేకపోయారని ప్రియాంక గాంధీ అన్నారు. నెలరోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ 80 శాతం క్షీణించిందని ప్రియాంక గాంధీ అన్నారు. ఇప్పటికైనా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై దృష్టి పెట్టాలని ప్రియాంక గాంధీ కోరారు.
Next Story