బ్రేకింగ్ : పృధ్వీ పై వేటు
ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని సినీనటుడు పృథ్వీరాజ్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆడియోటేపులు బయటకు రావడం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగినితో అసభ్యకరంగా మాట్లాడినట్లు టేపులు బయటకు [more]
ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని సినీనటుడు పృథ్వీరాజ్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆడియోటేపులు బయటకు రావడం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగినితో అసభ్యకరంగా మాట్లాడినట్లు టేపులు బయటకు [more]
ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని సినీనటుడు పృథ్వీరాజ్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆడియోటేపులు బయటకు రావడం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగినితో అసభ్యకరంగా మాట్లాడినట్లు టేపులు బయటకు రావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ విచారణలో నిజముందని తేలడంతో పృథ్వీని పదవి నుంచి తప్పుకోవాలని సూచించారు. వైవీ సుబ్బారెడ్డి ఫోన్ చేసి పృధ్వీని పదవి నుంచి తప్పుకోవాలని సూచించారు. దీంతో పృథ్వీ ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన రాజీనామా చేసే అవకాశముంది. పృధ్వీ తీరుపై జగన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.