Tue Dec 24 2024 14:03:15 GMT+0000 (Coordinated Universal Time)
పీఎస్ఎల్వీ సూపర్ సక్సెస్
పీఎస్ఎల్వీ – సీ 51 ప్రయోగం విజయవంతమయింది. తొలి ప్రయివేటు వాణిజ్య ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీహరి కోటలోని షార్ కేంద్రంలో [more]
పీఎస్ఎల్వీ – సీ 51 ప్రయోగం విజయవంతమయింది. తొలి ప్రయివేటు వాణిజ్య ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీహరి కోటలోని షార్ కేంద్రంలో [more]
పీఎస్ఎల్వీ – సీ 51 ప్రయోగం విజయవంతమయింది. తొలి ప్రయివేటు వాణిజ్య ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీహరి కోటలోని షార్ కేంద్రంలో ఈ ప్రయోగం చేశారు. రోదసీలోకి ప్రయోగించిన పీఎస్ఎల్వీ – సీ 51 సక్సెస్ అయినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. నాలుగు దశల్లో ఈ ప్రయోగం సక్సెస్ అయిందని, శాస్త్రవేత్తలను ఇస్రో ఛైర్మన్ శివన్ అభినందించారు. పీఎస్ఎల్పీ ప్రయోగం సక్సెస్ కావడంతో దేశ వ్యాప్తంగా ముఖ్యులు శాస్త్రవేత్తలను అభినందిస్తున్నారు.
Next Story