Tue Dec 24 2024 12:59:16 GMT+0000 (Coordinated Universal Time)
నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ
నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నేడు పీఎస్ఎల్వీ సీ – 51ను నింగిలోకి పంపనుంది. ఈరోజు ఉదయం 10.34 నిమిషాలకు పీఎస్ఎల్వీని ప్రయోగించనున్నారు. [more]
నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నేడు పీఎస్ఎల్వీ సీ – 51ను నింగిలోకి పంపనుంది. ఈరోజు ఉదయం 10.34 నిమిషాలకు పీఎస్ఎల్వీని ప్రయోగించనున్నారు. [more]
నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నేడు పీఎస్ఎల్వీ సీ – 51ను నింగిలోకి పంపనుంది. ఈరోజు ఉదయం 10.34 నిమిషాలకు పీఎస్ఎల్వీని ప్రయోగించనున్నారు. ఈ మేరకు షార్ శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమయింది. బ్రెజిల్ దేశానికి చెందిన 637 కిలోల బరువు ఉణ్న అమెజానియా * 01 ఉపగ్రహంతో పాటు మరికొన్ని చన్ని తరహా ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ వాహన నౌక ద్వారా పంపనున్నారు. ఇది తొలిసారి వాణిజ్య పరమైన మొదటి ప్రయోగాన్ని షార్ శాస్త్రవేత్తలు చేస్తున్నారు.
Next Story