Mon Dec 23 2024 04:12:45 GMT+0000 (Coordinated Universal Time)
రహస్య జీవోలపై హైకోర్టులో?
జీవోలను వెబ్ సైట్ లో ఉంచకూడదన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు [more]
జీవోలను వెబ్ సైట్ లో ఉంచకూడదన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు [more]
జీవోలను వెబ్ సైట్ లో ఉంచకూడదన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసును వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు ఏవీ ఇక వెబ్ సైట్ లో ఉంచకూడదని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Next Story