Mon Dec 23 2024 04:36:49 GMT+0000 (Coordinated Universal Time)
ఆపడానికే అన్నిరకాలుగా ప్రయత్నిస్తాం
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించకుండా అన్ని రకాలుగా ప్రయత్నిస్తామని బీజేపీ నేత పురంద్రీశ్వరి చెప్పారు.. అసలు స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించాలన్న ఆలోచన బీజేపీకి ఎప్పుడూ [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించకుండా అన్ని రకాలుగా ప్రయత్నిస్తామని బీజేపీ నేత పురంద్రీశ్వరి చెప్పారు.. అసలు స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించాలన్న ఆలోచన బీజేపీకి ఎప్పుడూ [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించకుండా అన్ని రకాలుగా ప్రయత్నిస్తామని బీజేపీ నేత పురంద్రీశ్వరి చెప్పారు.. అసలు స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించాలన్న ఆలోచన బీజేపీకి ఎప్పుడూ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించేంత వరకూ ఈ విషయం తమకు తెలియదన్నారు. ప్రభుత్వాలు ఎప్పుడైనా ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. త్వరలో కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ యోచనను మానుకోవాలని కోరనున్నామని పురంద్రీశ్వరి చెప్పారు
Next Story