Mon Dec 23 2024 11:32:09 GMT+0000 (Coordinated Universal Time)
పుష్ప శ్రీవాణికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణికి కరోనా సోకింది. ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పుష్ప శ్రీవాణి [more]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణికి కరోనా సోకింది. ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పుష్ప శ్రీవాణి [more]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణికి కరోనా సోకింది. ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పుష్ప శ్రీవాణి ప్రస్తుతం విశాఖపట్నంలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలోచికిత్స పొందుతున్నారు. పుష్పశ్రీవాణి భర్త పరీక్షిత్ రాజు కూడా కరోనా బారిన పడ్డారు. తమను వారంరోజుల నుంచి కలసిిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని పుష్పశ్రీవాణి కోరారు.
Next Story