Mon Dec 23 2024 11:24:43 GMT+0000 (Coordinated Universal Time)
వివాదంపై పెదవి విప్పిన పుష్ప శ్రీవాణి
తాను ఎస్టీనేనని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి తెలిపారు. తన కులంపై జరుగుతున్న వివాదంపై ఆమె వివరణ ఇచ్చారు. తాను ఎస్టీ కొండ దొరల కులంలో [more]
తాను ఎస్టీనేనని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి తెలిపారు. తన కులంపై జరుగుతున్న వివాదంపై ఆమె వివరణ ఇచ్చారు. తాను ఎస్టీ కొండ దొరల కులంలో [more]
తాను ఎస్టీనేనని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి తెలిపారు. తన కులంపై జరుగుతున్న వివాదంపై ఆమె వివరణ ఇచ్చారు. తాను ఎస్టీ కొండ దొరల కులంలో జన్మించానని పుష్ప శ్రీవాణి తెలిపారు. తనపై కొందరు పనిగట్టుకుని ఎస్టీ కాదని ప్రచారం చేస్తున్నారని పుష్పశ్రీవాణి చెప్పారు. 2014లో నే తమ కుటుంబ సభ్యులు అందరూ ఎస్టీ సర్టిఫికేట్ చేయించుకున్నామని పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు.
Next Story