Mon Dec 23 2024 16:46:24 GMT+0000 (Coordinated Universal Time)
పీవీ సింధూకు జగన్ హామీ
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధూ తన కుటుంబ సభ్యులతో కలసి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా పీవీ సింధూను జగన్ అభినందించారు. విశాఖపట్నంలో [more]
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధూ తన కుటుంబ సభ్యులతో కలసి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా పీవీ సింధూను జగన్ అభినందించారు. విశాఖపట్నంలో [more]
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధూ తన కుటుంబ సభ్యులతో కలసి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా పీవీ సింధూను జగన్ అభినందించారు. విశాఖపట్నంలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు ఐదు ఎకరాలు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ పీవీ సింధూను అభినందించారు. సత్కరించారు. మరింత బాగా ఆడాలని ప్రోత్సహించారు.
Next Story