Mon Dec 23 2024 17:04:07 GMT+0000 (Coordinated Universal Time)
బాధపడినా.. వెంటనే తేరుకున్నా
సెమీస్ లో ఓటమి పాలయిన తర్వాత కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవమేనని, అయితే పతకం అవకాశం ఉందని సర్దిచెప్పుకున్నానని పీవీ సింధూ తెలిపారు. తాను ఒలంపిక్స్ [more]
సెమీస్ లో ఓటమి పాలయిన తర్వాత కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవమేనని, అయితే పతకం అవకాశం ఉందని సర్దిచెప్పుకున్నానని పీవీ సింధూ తెలిపారు. తాను ఒలంపిక్స్ [more]
సెమీస్ లో ఓటమి పాలయిన తర్వాత కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవమేనని, అయితే పతకం అవకాశం ఉందని సర్దిచెప్పుకున్నానని పీవీ సింధూ తెలిపారు. తాను ఒలంపిక్స్ లో పతకం సాధించినందుకు ఆనందంగా ఉందన్నారు. ఒలంపిక్స్ కోసం తాను పడిన శ్రమకు తగిన ఫలితం లభించిందని పీవీ సింధూ తెలిపారు. గచ్చి బౌలి స్టేడియంలో ప్రాక్టీస్ ఎంతో ఉపయోగపడిందని పీవీ సింధూ తెలిపారు. తన విజయం కోసం ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ పీవీ సింధూ ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయాన్ని తన అభిమానులకు, కుటుంబానికి అకింతం చేస్తున్నట్లు పీవీ సింధూ తెలిపారు.
Next Story