Sat Jan 11 2025 15:39:45 GMT+0000 (Coordinated Universal Time)
రాజు కంపెనీ అక్రమాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కంపెనీల్లో జరిగే అక్రమాలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీలు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కోరారు. రఘురామ కృష్ణరాజుకు [more]
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కంపెనీల్లో జరిగే అక్రమాలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీలు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కోరారు. రఘురామ కృష్ణరాజుకు [more]
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కంపెనీల్లో జరిగే అక్రమాలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీలు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కోరారు. రఘురామ కృష్ణరాజుకు చెందిన ఇందూ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీ అనేక అక్రమాలకు పాల్పడుతుందని వారు రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు. ఇందు భారత్ కంపెనీ 941 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని వైసీపీ ఎంపీలు ఆరోపించారు. లిఖితపూర్వకంగా వారు రాష్ట్రపతికి రఘురామ కృష్ణరాజు కంపెనీపై ఫిర్యాదు చేశారు.
Next Story