Mon Dec 23 2024 20:14:20 GMT+0000 (Coordinated Universal Time)
న్యాయస్థానాల వల్లనే బతికిపోతున్నాం
న్యాయస్థానాల వల్లనే ఏపీలో కొంతైనా జనం బతక గలుగుతున్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతోనే ప్రాణాపాయం [more]
న్యాయస్థానాల వల్లనే ఏపీలో కొంతైనా జనం బతక గలుగుతున్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతోనే ప్రాణాపాయం [more]
న్యాయస్థానాల వల్లనే ఏపీలో కొంతైనా జనం బతక గలుగుతున్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతోనే ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారన్నారు. న్యాయస్థానాలు ఎన్ని అక్షింతలు వేయించుకున్నా అధికారుల తీరులో మార్పు రావడం లేదన్నారు. భారతంలో దుర్యోధనుడిలా జగన్ అవ్వడం తనకు ఇష్టం లేదని రఘురామ కృష్ణరాజు అన్నారు. జగన్ మరో 40 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగాలని రఘురామ కృష్ణరాజు కోరారు.
Next Story