Tue Dec 24 2024 02:49:03 GMT+0000 (Coordinated Universal Time)
అనర్హత వేటు జరగని పని
తాను ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తి లేదని వైసీపీ లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణరాజు చెప్పారు. అవన్నీ వదంతులేనని పేర్కొన్నారు. తనపై అనర్హత వేటు [more]
తాను ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తి లేదని వైసీపీ లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణరాజు చెప్పారు. అవన్నీ వదంతులేనని పేర్కొన్నారు. తనపై అనర్హత వేటు [more]
తాను ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తి లేదని వైసీపీ లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణరాజు చెప్పారు. అవన్నీ వదంతులేనని పేర్కొన్నారు. తనపై అనర్హత వేటు కూడా పడే అవకాశం లేదని ఆయన తెలిపారు. ఎందుకంటే తాను షెడ్యూల్ 10లో ని నిబంధనలను ఉల్లంఘించలేదని రఘురామ కృష్ణరాజు తెలిపాు. వైసీపీ వాళ్లు తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని చెప్పారు తాను ఈ విషయాలపై లోక్ సభ స్పీకర్ కు వివరణ ఇస్తానని రఘురామ కృష్ణరాజు చెప్పారు. ప్రజాసమస్యలపై చర్చించకుండా తనపై అనర్హత వేటు వేయాలని ప్రయత్నించడం విడ్డూరంగా ఉందని రఘురామ కృష్ణరాజు అన్నారు.
Next Story