Sun Dec 22 2024 21:58:57 GMT+0000 (Coordinated Universal Time)
Raghuveera : రఘువీరాను స్థంభానికి కట్టేసి మరీ?
మాజీ మంత్రి రఘువీరారెడ్డి రాజకీయాలను వదిలేసి పూర్తిగా ప్రశాంత జీవితం గడుపుతున్నారు. ఆయన పూర్తిగా వ్యవసాయ పనులకే పరిమితమయ్యారు. అటువంటి రఘువీరారెడ్డిని ఇంట్లో స్థంభానికి కట్టేశారు. ఆయన [more]
మాజీ మంత్రి రఘువీరారెడ్డి రాజకీయాలను వదిలేసి పూర్తిగా ప్రశాంత జీవితం గడుపుతున్నారు. ఆయన పూర్తిగా వ్యవసాయ పనులకే పరిమితమయ్యారు. అటువంటి రఘువీరారెడ్డిని ఇంట్లో స్థంభానికి కట్టేశారు. ఆయన [more]
మాజీ మంత్రి రఘువీరారెడ్డి రాజకీయాలను వదిలేసి పూర్తిగా ప్రశాంత జీవితం గడుపుతున్నారు. ఆయన పూర్తిగా వ్యవసాయ పనులకే పరిమితమయ్యారు. అటువంటి రఘువీరారెడ్డిని ఇంట్లో స్థంభానికి కట్టేశారు. ఆయన తన ట్విట్టర్ లో ఈ ఫొటోను పోస్టు చేశారు. రఘువీరారెడ్డిని స్థంభానికి కట్టేసింది ఎవరో తెలుసా?
మనవరాలితో ఆటలు….
ఆయన మనవరాలు సమారియా. తాతను ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా తనతో ఆడుకోవాలటూ సమారియా రఘువీరారెడ్డిని ఇంట్లో స్థంభానికి కట్టేసిన ఫొటో ఆయనే స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మనవరాలితో ఆటలు మానసికానందాన్ని కల్గిస్తున్నాయని రఘువీరారెడ్డి పేర్కొన్నారు.
Next Story