Mon Dec 23 2024 00:44:43 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతిలో నేడు రఘునందన్ రావు ప్రచారం
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు రానున్నారు. నేడు, రేపు రఘునందన్ రావు తిరుపతి ప్రచారంలో పాల్గొననున్నారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప [more]
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు రానున్నారు. నేడు, రేపు రఘునందన్ రావు తిరుపతి ప్రచారంలో పాల్గొననున్నారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప [more]
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు రానున్నారు. నేడు, రేపు రఘునందన్ రావు తిరుపతి ప్రచారంలో పాల్గొననున్నారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు టీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రఘునందన్ రావు హీరో అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ నేతలు ఆయనను ప్రచారానికి ఆహ్వానించారు.
Next Story