Tue Dec 24 2024 17:00:42 GMT+0000 (Coordinated Universal Time)
రాజుగారికి అవమానమట
నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజుకు అవమానం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో రఘురామకృష్ణం రాజుకు వేదికపై స్థానం కల్పించలేదు. దీంతో రఘురామకృష్ణంరాజు సమావేశం [more]
నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజుకు అవమానం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో రఘురామకృష్ణం రాజుకు వేదికపై స్థానం కల్పించలేదు. దీంతో రఘురామకృష్ణంరాజు సమావేశం [more]
నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజుకు అవమానం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో రఘురామకృష్ణం రాజుకు వేదికపై స్థానం కల్పించలేదు. దీంతో రఘురామకృష్ణంరాజు సమావేశం నుంచి వాకౌట్ చేసి వచ్చారు. అధికారులు ప్రొటోకాల్ పాటించడంలో విఫలయమ్యారని రఘురామకృష్ణంరాజు అంటున్నారు. పార్లమెంటు సభ్యుడిగా తనకు వేదికపై స్థానం కల్పించకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. నిధులు తెచ్చే ఎంపీనయిన తనకు ఇంత అవమానం జరగడమేంటని రఘురామ కృష్ణంరాజు సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఇకపై తాను ఏ సమావేశాలకు హాజరు కాబోనని అంటున్నారు.
Next Story