Mon Dec 23 2024 23:35:19 GMT+0000 (Coordinated Universal Time)
సీబీఐ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్
నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ దర్యాప్తు చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఇండ్ భారత్ ధర్మల్ పవర్ లిమిటెడ్ డైరెక్టర్ రఘురామకృష్ణంరాజు [more]
నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ దర్యాప్తు చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఇండ్ భారత్ ధర్మల్ పవర్ లిమిటెడ్ డైరెక్టర్ రఘురామకృష్ణంరాజు [more]
నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ దర్యాప్తు చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఇండ్ భారత్ ధర్మల్ పవర్ లిమిటెడ్ డైరెక్టర్ రఘురామకృష్ణంరాజు బ్యాంకులను మోసం చేశారంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేసుకోవచ్చని తెలిపింది. కంపెనీల ఖాతాలను ఆర్బీఐ మోసపూరిత ఖాతాలుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ రఘురామకృష్ణంరాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారించిన హైకోర్టు రఘురామకృష్ణంరాజు, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ దర్యాప్తు చేసుకోవచ్చని హైకోర్టు తెలపింది.
Next Story