Mon Dec 23 2024 23:52:21 GMT+0000 (Coordinated Universal Time)
రఘురామ కృష్ణంరాజు కు హైకోర్టులో?
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు హైకోర్టులో ఊరట లభించింది. తనను అరెస్ట్ చేయవద్దంటూ రఘురామ కృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. రఘురామ కృష్ణంరాజుపై పశ్చి మ గోదావరి [more]
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు హైకోర్టులో ఊరట లభించింది. తనను అరెస్ట్ చేయవద్దంటూ రఘురామ కృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. రఘురామ కృష్ణంరాజుపై పశ్చి మ గోదావరి [more]
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు హైకోర్టులో ఊరట లభించింది. తనను అరెస్ట్ చేయవద్దంటూ రఘురామ కృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. రఘురామ కృష్ణంరాజుపై పశ్చి మ గోదావరి జిల్లాలో అనేక కేసులు నమోదయ్యాయి. తనను సొంత నియోజకవర్గానికి రాకుండా అడ్డుకునేందుకే ఈ అక్రమ ేసులు పెట్టారని రఘురామ కృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ రఘురామ కృష్ణంరాజు ను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు పేర్కొంది. తర్వాత విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
Next Story