Wed Dec 25 2024 02:43:51 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మళ్లీ రాజుగారి పిటీషన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ ను రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి కోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నారు. సీబీఐ కోర్టుకు సోమవారం సెలవు లేదని, [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ ను రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి కోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నారు. సీబీఐ కోర్టుకు సోమవారం సెలవు లేదని, [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ ను రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి కోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నారు. సీబీఐ కోర్టుకు సోమవారం సెలవు లేదని, ఈసారి తప్పకుండా తన పిటీషన్ ను న్యాయస్థానం స్వీకరిస్తుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. సీబీఐ కోర్టులో పిటీషన్ విచారణకు రాకపోతే హైకోర్టుకు వెళతానని కూడా రఘురామ కృష్ణంరాజు చెప్పారు. ఈరోజు తన పిటీషన్ పై ఏ విషయమూ తేలిపోతుందని రఘురామ కృష్ణంరాజు చెప్పారు.
Next Story