Mon Dec 23 2024 10:02:38 GMT+0000 (Coordinated Universal Time)
రఘురామకృష్ణంరాజుకు 18 రకాల వైద్య పరీక్షలు
రఘురామ కృష్ణంరాజుకు 18 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ల బృందం ఈ వైద్య పరీక్షలు నిర్వహించింది. డాక్టర్ల బృందం రఘురామకృష్ణంరాజు హెల్త్ పై నివేదికను కోర్టుకు [more]
రఘురామ కృష్ణంరాజుకు 18 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ల బృందం ఈ వైద్య పరీక్షలు నిర్వహించింది. డాక్టర్ల బృందం రఘురామకృష్ణంరాజు హెల్త్ పై నివేదికను కోర్టుకు [more]
రఘురామ కృష్ణంరాజుకు 18 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ల బృందం ఈ వైద్య పరీక్షలు నిర్వహించింది. డాక్టర్ల బృందం రఘురామకృష్ణంరాజు హెల్త్ పై నివేదికను కోర్టుకు సమర్పించాల్సి ఉంది. గుంటూరు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రఘురామ కృష్ణంరాజును రమేష్ ఆసుపత్రికి తరలిస్తారు. రఘురామకృష్ణంరాజు కాలికి గాయంపై మూడు కమిటీలను కోర్టు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా రఘురామ కృష్ణంరాజు తరుపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రేపు విచారణకు వచ్చే అవకాశముంది.
Next Story