Mon Dec 23 2024 09:58:02 GMT+0000 (Coordinated Universal Time)
రాజు ఒంటిపై గాయాలేవీ లేవు.. వైద్య బృందం నివేదిక
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును కొట్టినట్లు గాయాలేమీ లేవని వైద్య నిపుణుల బృందం నివేదిక ఇచ్చింది. ఆయన ఒంటిపై గాయాలేవీ లేవని వైద్య బృందం నివేదిక సమర్పించింది. [more]
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును కొట్టినట్లు గాయాలేమీ లేవని వైద్య నిపుణుల బృందం నివేదిక ఇచ్చింది. ఆయన ఒంటిపై గాయాలేవీ లేవని వైద్య బృందం నివేదిక సమర్పించింది. [more]
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును కొట్టినట్లు గాయాలేమీ లేవని వైద్య నిపుణుల బృందం నివేదిక ఇచ్చింది. ఆయన ఒంటిపై గాయాలేవీ లేవని వైద్య బృందం నివేదిక సమర్పించింది. అయితే రమేష్ ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న కింది కోర్టు ఆదేశాలను ఎందుకు అమలు పర్చలేదని డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. అయితే రమేష్ ఆసుపత్రిపై క్రిమినల్ కేసులున్నాయని, ఆసుపత్రి నిర్లక్ష్యంతో పది మంది మృతి చెందారని ప్రభుత్వం తరుపున న్యాయవాది తెలిపారు. అయితే దీనిపై మరో పిటీషన్ దాఖలు చేయాలని డివిజన్ బెంచ్ కోరింది.
Next Story