Mon Dec 23 2024 00:01:09 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు రఘురామ ఐదో లేఖ.. ఈ లేఖలో?
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఐదో లేఖ రాశారు. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం వెంటనే విడుదల చేయాలని రఘురామ కృష్ణంరాజు లేఖలో [more]
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఐదో లేఖ రాశారు. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం వెంటనే విడుదల చేయాలని రఘురామ కృష్ణంరాజు లేఖలో [more]
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఐదో లేఖ రాశారు. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం వెంటనే విడుదల చేయాలని రఘురామ కృష్ణంరాజు లేఖలో కోరారు. రఘురామ కృష్ణంరాజు జగన్ కు వరసగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారని, అయితే రెండేళ్లవుతున్నా వారిని పట్టించుకోలేదని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. బాధితుల్లో ఎక్కువ మంది రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులే ఉన్నారని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు
Next Story