Mon Dec 23 2024 00:02:20 GMT+0000 (Coordinated Universal Time)
రఘురామ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు పై?
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసుపై లోక్ సభ సెక్రటేరియట్ స్పందించింది. ఏపీ సీఎం, డీజీపీ తదితరుల పై వచ్చిన ఫిర్యాదుపై నివేదిక [more]
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసుపై లోక్ సభ సెక్రటేరియట్ స్పందించింది. ఏపీ సీఎం, డీజీపీ తదితరుల పై వచ్చిన ఫిర్యాదుపై నివేదిక [more]
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసుపై లోక్ సభ సెక్రటేరియట్ స్పందించింది. ఏపీ సీఎం, డీజీపీ తదితరుల పై వచ్చిన ఫిర్యాదుపై నివేదిక ఇవ్వాలని హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాను లోక్ సభ సెక్రటేరియట్ కోరింది. తనపై థర్డ్ డిగ్రీని ప్రయోగించారని, రాజద్రోహం కేసు పెట్టారంటూ రఘురామ కృష్ణంరాజు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Next Story