Tue Dec 24 2024 02:59:29 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ బెయిల్ రద్దు 26న తేలనుందన్న రఘురామ
జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై ఈ నెల 26వ తేదీ తుది తీర్పు వెలువడుతుందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు. సీబీఐ సాంకేతిక కారణాలతో [more]
జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై ఈ నెల 26వ తేదీ తుది తీర్పు వెలువడుతుందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు. సీబీఐ సాంకేతిక కారణాలతో [more]
జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై ఈ నెల 26వ తేదీ తుది తీర్పు వెలువడుతుందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు. సీబీఐ సాంకేతిక కారణాలతో కొంత సమయం అడగటంతో సీబీఐ కోర్టు నేడు బెయిల్ పిటీషన్ పై విచారణను సీబీఐ కోర్టు 26 వ తేదీ వాయిదా వేసిందన్నారు. తుది తీర్పు అందరూ మెచ్చుకునేలా ఉంటుందని రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు. జగన్ బెయిల్ రద్దు కేసులో తనకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ నెల 26వ తేదీన జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై తుది తీర్పు వస్తుందని రఘురామ కృష్ణరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story