Tue Dec 24 2024 02:46:54 GMT+0000 (Coordinated Universal Time)
రఘురామకు నోటీసులు.. పదిహేను రోజుల్లోగా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందాయి. వైసీపీ చేసిన ఆరోపణలపై సమాధానాలివ్వాలని కోరింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందాయి. వైసీపీ చేసిన ఆరోపణలపై సమాధానాలివ్వాలని కోరింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందాయి. వైసీపీ చేసిన ఆరోపణలపై సమాధానాలివ్వాలని కోరింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ రఘురామ కృష్ణరాజుపై వైసీపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. పదిహేను రోజుల్లోగా వివరణ ఇవ్వాలని రఘురామ కృష్ణరాజును స్పీకర్ కార్యాలయం కోరింది. రఘురామ కృష్ణరాజుతో పాటు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు టీఎంసీ సభ్యులకు కూడా నోటీసులు జారీ అయ్యాయి.
Next Story