ప్రధానికి అంతా చెప్పేశా
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రధాని మోదీకి ఏపీ ఆర్థిక పరిస్థితిపై లేఖ రాశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తెలిపారు. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్ణయాలు, [more]
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రధాని మోదీకి ఏపీ ఆర్థిక పరిస్థితిపై లేఖ రాశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తెలిపారు. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్ణయాలు, [more]
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రధాని మోదీకి ఏపీ ఆర్థిక పరిస్థితిపై లేఖ రాశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తెలిపారు. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్ణయాలు, అవకతవకలు కారణంగా ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని, కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని రఘురామ కృష్ణరాజు ప్రధానికి తెలిపారు. దీనివల్ల భవిష్యత్ తరాల వారికి తీవ్ర నష్టం జరగుతుందన్నారు. అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం కేవలం అప్పులు చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని రఘురామ కృష్ణరాజు విమర్శించారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు రఘురామ కృష్ణరాజు తెలిపారు.