Mon Dec 23 2024 19:42:53 GMT+0000 (Coordinated Universal Time)
ప్రధాని మోదీకి మరో లేఖ
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రధాని మోదీకి మరో లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక అక్రమాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీకి [more]
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రధాని మోదీకి మరో లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక అక్రమాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీకి [more]
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రధాని మోదీకి మరో లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక అక్రమాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీకి అప్పులు ఇస్తున్న బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని రఘురామ కృష్ణరాజు ప్రధానిని కోరారు. కేంద్ర ప్రభుత్వంలోని ఆర్థిక తీవ్ర నేర పరిశోధనా విభాగం ద్వారా దీనిపై విచారణ చేపట్టాలని ఆయన కోరారు. అప్పులు చేస్తూ తప్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలువరించాలని రఘురామ కృష్ణరాజు ప్రధానికి రాసిన లేఖలో కోరారు.
Next Story