Sun Feb 16 2025 14:53:16 GMT+0000 (Coordinated Universal Time)
Raghurama : హైకోర్టులో ఎదురుదెబ్బ
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. సీబీఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలన్న పిటీషన్ ను తిరస్కరించింది. ఏపీ ముఖ్యమంత్రి [more]
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. సీబీఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలన్న పిటీషన్ ను తిరస్కరించింది. ఏపీ ముఖ్యమంత్రి [more]
![Raghurama : హైకోర్టులో ఎదురుదెబ్బ Raghurama : హైకోర్టులో ఎదురుదెబ్బ](https://telugu.telugupost.com/wp-content/uploads/sites/2/2021/07/raghu-rama-krishnam-raju-ravi-new-latest-new-ravi.jpg)
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. సీబీఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలన్న పిటీషన్ ను తిరస్కరించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో రఘురామ కృష్ణరాజు పిటీషన్ వేశారు. ఈరోజు తీర్పు వెలువడనుంది, అయితే సీబీఐ కోర్టు నుంచి వేరే బెంచ్ కు బదిలీ చేయాలని రఘురామ కృష్ణరాజు వేసిన పిటీషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
Next Story