Mon Dec 23 2024 11:52:47 GMT+0000 (Coordinated Universal Time)
Raghu rama : ఏపీలో పరిస్థితులు మరింద దిగజారే ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ క ృష్ణరాజు రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖలు రాశారు. వెంటనే సీబీఐ, ఎన్ఐఏలను [more]
ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ క ృష్ణరాజు రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖలు రాశారు. వెంటనే సీబీఐ, ఎన్ఐఏలను [more]
ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ క ృష్ణరాజు రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖలు రాశారు. వెంటనే సీబీఐ, ఎన్ఐఏలను రంగంలోకి దించి విచారణ జరపాలని రఘురామ క ృష్ణరాజు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశారని, శాంతిభద్రతలు రాష్ట్రంలో అదుపుతప్పాయని రఘురామ క ృష్ణరాజు తన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిన గుర్తించి కఠినంగా శిక్షించాలని రఘురామ క ృష్ణరాజు తన లేఖలో కోరారు.
Next Story