Tue Dec 24 2024 13:56:31 GMT+0000 (Coordinated Universal Time)
రఘురామకృష్ణంరాజుపై మంత్రి పోలీసులకు ఫిర్యాదు
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పై మంత్రి రంగనాధరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అసత్య ఆరోపణలు చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను, తన కుమారుడిపైన కూడా [more]
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పై మంత్రి రంగనాధరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అసత్య ఆరోపణలు చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను, తన కుమారుడిపైన కూడా [more]
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పై మంత్రి రంగనాధరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అసత్య ఆరోపణలు చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను, తన కుమారుడిపైన కూడా రఘురామ కృష్ణంరాజు అవినీతి ఆరోపణలు చేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలని మంత్రి రంగనాధరాజు కోరారు. తమ దిష్టిబొమ్మలను కూడా రఘురామ కృష్ణంరాజు తగులబెట్టించారన్నారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని కాబట్టి ఆయనపై ఫిర్యాదు చేశానని మంత్రి పేర్కొన్నారు.
Next Story