Thu Dec 26 2024 01:16:54 GMT+0000 (Coordinated Universal Time)
రఘురామ కృష్ణంరాజు అందుకే అలా
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళం అందించారు. తన మూడు నెలల జీతాన్ని విరాళంగా అందిస్తున్నట్లు రఘురామ కృష్ణంరాజు ప్రకటించారు. అయోధ్య లో [more]
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళం అందించారు. తన మూడు నెలల జీతాన్ని విరాళంగా అందిస్తున్నట్లు రఘురామ కృష్ణంరాజు ప్రకటించారు. అయోధ్య లో [more]
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళం అందించారు. తన మూడు నెలల జీతాన్ని విరాళంగా అందిస్తున్నట్లు రఘురామ కృష్ణంరాజు ప్రకటించారు. అయోధ్య లో వచ్చే నెల 5వతేదీన రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరుగుతున్న సంగతి తెలిసిందే. తన వంతుగా ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. గతకొంతకాలంగా ప్రధానిమోదీ ని ప్రశంసిస్తూ రఘురామ కృష్ణంరాజు లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి విరాళమిచ్చి బీజేపీకి దగ్గరవ్వాలన్నది రఘురామ కృష్ణంరాజు ప్రయత్నంగా కన్పిస్తుంది.
Next Story