Tue Dec 24 2024 12:27:22 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ సర్కార్ కూలిపోయే ప్రమాదం
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసార సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులపై ఫోన్ ట్యాపిింగ్ చేయడం క్షమించరాని నేరమని, ఈ సంఘటనలో ప్రభుత్వం కూలిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం [more]
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసార సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులపై ఫోన్ ట్యాపిింగ్ చేయడం క్షమించరాని నేరమని, ఈ సంఘటనలో ప్రభుత్వం కూలిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం [more]
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసార సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులపై ఫోన్ ట్యాపిింగ్ చేయడం క్షమించరాని నేరమని, ఈ సంఘటనలో ప్రభుత్వం కూలిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. న్యాయమూర్తులతో ఆటలాడుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. తన ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయని రఘురామ కృష్ణంరాజు ఆరోపిచారు. న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ పై విచారణకు ఆదేశించాలని రఘురామకృష్ణంరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Next Story