Tue Dec 24 2024 01:06:45 GMT+0000 (Coordinated Universal Time)
ఆ మంత్రి వల్ల మీ ప్రభుత్వానికి చెడ్డపేరు
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఆయన ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. వినాయక [more]
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఆయన ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. వినాయక [more]
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఆయన ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. వినాయక చవితి వేడుకలకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. హిందూ మత పెద్దలను సంప్రదించకుండా మంత్రి ఏకపక్షంగా నిర్ణయాన్ని వెల్లడించారన్నారు. హిందువులను ఇది అవమానపర్చినట్లేనని రఘురామకృష్ణంరాజు తన లేఖలో పేర్కొన్నారు.
Next Story